AITS CFEE

Friday, November 3, 2023

I, II, III, IV B.Techవిద్యార్థినీ, విద్యార్థుల జగనన్న విద్యా దీవెన పథకం ఫీజులు జమ DT : 16.03.2022

Advertisement

III, IV B.Tech విద్యార్థినీ, విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా, మన రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం క్రింద ట్యూషన్ ఫీజులు తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం మీ తల్లి ఖాతా నందు జమ అయిన నగదు మొత్తాన్ని విద్యార్థులు వారం రోజుల లోపు ట్యూషన్ ఫీజుగా కళాశాలలో జమ చేయవలెను. అట్లు ట్యూషన్ ఫీజు జమ చేయనిచో ప్రభుత్వం వారు తల్లి ఖాతాకు జమ చేయరు. కావున విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి ట్యూషన్ ఫీజు ఖచ్చితంగా ఈ క్రింది కనబరిచిన బ్యాంక్ అకౌంట్ కు జమ చేయాలని కోరుచున్నాము. అట్లు జమచేయని విద్యార్థుల జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు తెలియజేయబడుతుంది. కావున ట్యూషన్ ఫీజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జమచేయకపోయినచో మీరే బాధ్యులవుతారు.

ఇట్లు
Principal,
AITS, Rajampet



Account Details for payment:


Name of the Account : Principal – AITS
Account No: 176310100000229
Bank Name: Union Bank of India
IFSC Code: UBIN 0817635


గమనిక : ఫీజు ను చెల్లించన తరువాత అదే రోజు నగదు జమ చేసిన రసీదు మరియు మీ పేరు, బ్రాంచ్, రోల్ నెంబర్ ను లింక్ : https://docs.google.com/forms/d/1xNPc6psCxMxSQmSYvPbJN2yWHy5neEoWrIXepDVbQWY/viewform?pli=1&pli=1&edit_requested=true#responses నందు జతపరచ వలెను.

Advertisement

0 Comments:

Post a Comment